Rs.10 LAKHS DONATED TO GO SAMRAKSHANA TRUST _ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
Tirupati, 16 Aug. 20: Tirupati based Nirmal Super Speciality Hospital MD Dr P Shankar Babu has made a donation Rs.10lakhs to SV Gosamrakshana Trust of TTD on Sunday over the hands of his father Sri Putta Subbarajan.
The DD for the same has been handed over to TTD JEO Sri P Basant Kumar in his chamber in TTD Administrative building.
Other family members of the Donor were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుపతి, 16 ఆగస్టు 2020: తిరుపతికి చెందిన నిర్మల్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ యండి డా. పుట్టా శంకర్ బాబు తన తండ్రి శ్రీ పుట్టా సుబ్బరాజన్ చేతులమీదుగా ఆదివారం ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల కార్యాలయంలో జెఈఓ శ్రీ పి.బసంత్ కుమార్ కు విరాళం డిడిని దాత అందజేశారు.
విరాళం అందించిన వారిలో డా.శంకర్ సతీమణి డా.రాశి శంకర్, సోదరుడు శ్రీ పి.శివప్రసాద్, సోదరి శ్రీమతి మాధవీలత ఉన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.