RS. 2.40cr DONATED _ టిటిడి ట్ర‌స్టుల‌కు 2.40 కోట్లు విరాళం

Tirumala, 26 Jul 19:An ananimous devotee of Lord Venkateswara has donated Rs. 2.40lakhs to TTD Trusts on Friday.

He has handed over the DD for the same to TTD Trust Board Chairman Sri YV Subba Reddy in Srivari temple.

Temple Peishkar Sri Lokanatham was also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి ట్ర‌స్టుల‌కు 2.40 కోట్లు విరాళం

తిరుమల, 26 జూలై 2019; తిరుమ‌ల శ్రీవారి అజ్ఞాత భ‌క్తుడు టిటిడిలోని వివిద‌ ట్రస్టులకు రూ. 2.4 కోట్లు శుక్రవారం విరాళంగా అందించారు. .

శ్రీవారీ ఆలయంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డికి దాత డిడిని అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయం పేష్క‌ర్ శ్రీ లోకనాథం కూడా ఉన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.