RUSSIAN DEVOTEES DONATES Rs. 7.74 LAKHS TO TTD _ టీటీడీ ట్రస్టులకు రూ.7.64 లక్షలు విరాళం

Tirupati, 1 June 2023: Achuta Madhava Das, a devotee from Russia on Thursday donated 7.64 lakhs to various trusts of TTD. 

 

Sri Krishnaiah Das, devotees friend presented the DD to TTD EO Sri AV Dharma Reddy at TTD administrative building. 

 

The donation comprised of contribution to the SVBC trust (1.64 lakhs) and 1 lakh each to SV Anna Prasadam trust, Gosamrakshana, Pranadana, Vidhya Dana, Vedaparayan trust, and Sri Balaji Arogya varaprasadini schemes. 

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టీటీడీ ట్రస్టులకు రూ.7.64 లక్షలు విరాళం

తిరుపతి, 2023 జూన్ 01: రష్యాకు చెందిన అచ్యుత మాధవ దాసు అనే భక్తుడు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ ట్రస్టులకు గురువారం రూ.7 లక్షల 64 వేలు విరాళంగా అందించారు.

దాత తరపున ఆయన స్నేహితుడు శ్రీ కృష్ణ కన్నయ్య దాస్ టీటీడీ పరిపాలన భవనంలో ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డికి విరాళం డీడీలను అందజేశారు.

ఇందులో ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ 1 లక్ష 64 వేలు, ఎస్వీ అన్నప్రసాదం, గోసంరక్షణ, ప్రాణదాన, విద్యా దాన, వేద పారాయణ ట్రస్టు‌, శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీంలకు రూ.లక్ష చొప్పున విరాళం అందించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.