SCHEDULE OF NAVAHNIKA SALAKATLA BRAHMOTSAVAMS OF TIRUMALA _ అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు

TIRUMALA, 19 AUGUST 2024: Every day is a festival day in Tirumala. And there is no exaggeration to say that TTD observes 450 odd festivals all through the year.
 
Among the various festivals, the most important being the Navahnika  Salakatla Brahmotsavams which is just a month and a half days away. This mega nine-day religious fete is scheduled from October 4 to 12 in Tirumala with Ankurarpana on October 3.
 
Every day there will be vahana sevas in the morning between 8am and 10am and in the evening between 7pm and 9pm (except on October 4). The day-wise schedule of morning and evening vahana sevas are as follows  
 
04/10/2024 Friday 05:45 PM to 06:00 PM Dhwajarohanam
 
09:00 PM to 11:00 PM: Pedda Sesha Vahanam 
05/10/2024 Saturday 08:00 AM to 10:00 AM Chinna Sesha 01:00 PM to 03:00 PM: Snapanam 07:00 PM to 09:00 PM Hamsa 
 
06/10/2024 Sunday 08:00 AM to 10:00 AM Simha 01:00 PM to 03:00 PM Snapanam 07:00 PM to 09:00 PM Muthyapu Pandiri 
 
07/10/2024 Monday 08:00 AM to 10:00 AM Kalpavriksha 01:00 PM to 03:00 PM Snapanam 07:00 PM to 09:00 PM Sarva Bhoopala 
 
08/10/2024 Tuesday 08:00 AM to 10:00 AM Mohini Avataram 06:30 PM to 11:30 PM Garuda Vahanam 
 
09/10/2024 Wednesday 08:00 AM to 10:00 AM Hanumanta 04:00 PM to 05:00 PM Golden Chariot 07:00 PM to 09:00 PM  Gaja Vahanam 
 
10/10/2024 Thursday 08:00 AM to 10:00 AM Suryaprabha 07:00 PM to 09:00 PM Chandraprabha
 
11/10/2024 Friday 07:00 AM onwards Rathotsavam 07:00 PM to 09:00 PM Aswa Vahanam 
 
12/10/2024 Saturday 06:00 AM to 09:00 AM Chakra Snanam 08:30 PM to 10:30 PM Dwajaavarohanam  
 
Snapana Tirumanjanam will be performed to the utsava deities of Sri Malayappa Swamy, Sridevi and Bhudevi at Ranganayakula Mandapam on second, third and fourth days during annual brahmotsavams.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల, 2024 ఆగస్టు 19: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల
వాహన సేవలు ఉంటాయి.

వాహన సేవల వివరాలు :

04/10/2024 – సాయంత్రం 05:45 నుండి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం.

05/10/2024 – ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.

06/10/2024 – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం,

07/10/2024 -ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం,
మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం,

08/10/2024 – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహనం

09/10/2024 ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం,

10/10/2024 ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం,
రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం,

11/10/2024 ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం,

12/10/2024- ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుండి 10:30 వరకు ద్వాజావరోహణం.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.