SCHEDULE OF SRI VARI POURNAMI GARUDA SEVAS IN 2025 _ ఈ ఏడాది శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ వివరాలు
TIRUMALA, 13 APRIL 2025: TTD has been conducting Garuda Seva in Tirumala on the full moon day of every month for the past a few years.
The monthly Garuda seva stands cancelled on some special festive occasions.
The Garuda Vahana Sevas will be conducted on the following dates in 2025.
1. 12-05-2025 (Monday)
2. 10-07-2025 (Thursday)
3. 09-08-2025 (Saturday)
4. 07-10-2025 (Tuesday)
5. 05-11-2025 (Wednesday)
Cancelled Dates and Reasons:
1. 11-06-2025 (Wednesday) – Jyesthabhishekam (Third Day)
2. 07-09-2025 (Sunday) – Lunar Eclipse
3. 04-12-2025 (Thursday) – Karthika Deepotsavam
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఈ ఏడాది శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ వివరాలు
తిరుమల, 2025 ఏప్రిల్ 13: ఈ ఏడాది తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి గరుడ వాహన సేవలు పౌర్ణమి రోజుల్లో క్రింది తేదీలలో జరుగనున్నాయి.
గరుడ వాహన సేవ నిర్వహించు తేదీలు:
1. 12-05-2025 (సోమవారం)
2. 10-07-2025 (గురువారం)
3. 09-08-2025 (శనివారం)
4. 07-10-2025 (మంగళవారం)
5. 05-11-2025 (బుధవారం)
గరుడ వాహన సేవ రద్దు అయిన తేదీలు మరియు కారణాలు:
1. 11-06-2025 (బుధవారం) – జ్యేష్ఠాభిషేకం (మూడవ రోజు)
2. 07-09-2025 (ఆదివారం) – చంద్రగ్రహణం
3. 04-12-2025 (గురువారం) – కార్తీక దీపోత్సవం.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.