SED, SRIVANI, ACCOMMODATION ON NOVEMBER 10 _ నవంబరు 10న ఎస్ఇడి, శ్రీవాణి, గదుల కోటా విడుదల
TIRUMALA, 08 NOVEMBER 2023: TTD will release the online quota of Rs.300 SED tickets, SRIVANI and accommodation for Vaikuntha Dwara Darshanam period between December 23 to January 1 on November 10.
TTD will release 2.25Lakh SED tickets at 10am and 20,000 (@2000tickets per day) tickets of SRIVANI on the same day at 3pm.
While the accommodation quota for the period will be released at 5pm.
The devotees are requested to make note of this.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
నవంబరు 10న ఎస్ఇడి, శ్రీవాణి, గదుల కోటా విడుదల
తిరుమల, 2023 నవంబరు 08: డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను నవంబరు 10న టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
2.25 లక్షల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఉదయం 10 గంటలకు, రోజుకు 2 వేలు చొప్పున 20 వేల శ్రీవాణి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించాల్సిందిగా కోరడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.