SP DONATES VEGGIES _ టిటిడి అన్నదాన విభాగానికి రూ.2 లక్షలు విలువైన కూరగాయలు విరాళం
TIRUMALA, 20 OCTOBER 2023: Anakappali SP Sri Muralikrishna along with his family donated Rs.2lakhs worth 9.5tonnes vegetables to TTD.
He handed over the veggies to the officers concerned at the Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex at Tirumala.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి అన్నదాన విభాగానికి రూ.2 లక్షలు విలువైన కూరగాయలు విరాళం
తిరుమల, 2023 అక్టోబరు 20: అనకాపల్లి ఎస్పీ శ్రీ కేవీ మురళీకృష్ణ శుక్రవారం టీటీడీ అన్నప్రసాదం విభాగానికి 9.5 టన్నుల బరువు గల రూ.2 లక్షలు విలువైన కూరగాయలను విరాళంగా అందించారు.
ఈ కూరగాయలను తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అధికారులకు అందజేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.