SPECIAL FESTIVALS AT TIRUMALA IN MAY _ మే నెలలో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

TIRUMALA, 28 APRIL 2025: The details of the special festivals scheduled to be held at the Tirumala Srivari Temple in the month of May are as follows:

May 1 – Commencement of Ananthalwar Utsavam.

May 2 – Bhashyakarla Sattumora, Sri Ramanuja Jayanti, Sri Sankara Jayanti.

May 6 – Commencement of Sri Padmavathi Srinivasa Parinayotsavams.

May 8 – Conclusion of Sri Padmavathi Srinivasa Parinayotsavams.

May 10 – Ananthalwar Sattumora.

May 11 – Narasimha Jayanti, Tarigonda Vengamamba Jayanti.

May 12 – Kurma Jayanti, Annamacharya Jayanti, Pournami Garuda Seva.

May 14 – Parasara Bhattar Varsha Thirunakshatram.

May 22 – Hanuman Jayanti.

May 31 – Commencement of Nammazhwar Utsavam.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

మే నెలలో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

తిరుమ‌ల, 2025 ఏప్రిల్ 28: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో మే నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– మే 1న అనంతాళ్వార్ ఉత్సవారంభం.

– మే 2న భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి.

– మే 6న శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభం.

– మే 8న పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు సమాప్తి.

– మే 10న అనంతాళ్వార్ శాత్తుమొర.

– మే 11న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి.

– మే 12న కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి, పౌర్ణమి గరుడ సేవ.

– మే 14న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం.

– మే 22న హనుమజ్జయంతి.

– మే 31న నమ్మాళ్వార్ ఉత్సవారంభం.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.