SPECIAL FESTIVALS IN TIRUMALA IN JUNE 2025 _ జూన్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
Tirumala, 26 May 2025: The following are the details of important religious events scheduled to take place at the Tirumala Sri Venkateswara Temple in June 2025:
June 5 – Varshika Tirunakshatram of Sri Varadaraja Swamy.
June 9 – Commencement of Jyesthabhishekam; Nammalwar Sattumora.
June 11 – Conclusion of Jyesthabhishekam.
June 21 – Smartha Ekadashi.
June 22 – Vaishnava/Madhwa Ekadashi.
June 26 – Commencement of Periyalwar Utsavam.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
తిరుమల, 2025 మే 26: తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ నెలలో జరగనున్న విశేష పర్వ దినాల వివరాలు ఇలా ఉన్నాయి.
• జూన్ 5న మెయిన్ వరదరాజస్వామి వర్ష తిరు నక్షత్రం.
• జూన్ 9న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం, నమ్మాళ్వార్ శాత్తుమొర.
• జూన్ 11న శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సమాప్తం.
• జూన్ 21 స్మార్త ఏకాదశి.
• జూన్ 22న వైష్ణవ మాధ్వ ఏకాదశి.
• జూన్ 26న పెరియాళ్వార్ ఉత్సవారంభం.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.