SRAVANA POURNAMI GARUDA SEVA _ ఆగ‌స్టు 19న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో శ్రావణ పౌర్ణమి గరుడసేవ

Tirumala, 18 August 2024: The monthly Pournami Garuda Seva will be observed in Tirumala on August 19.

As it happens to be the auspicious Sravana month Garuda Seva and also Rakhi festival, this one assumes importance.

Sri Malayappa will be paraded on the mighty Garuda Vahanam which will be live telecast by SVBC between 7pm and 9pm on Monday.

TTD officials, devotees participate in this vahana seva.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టు 19న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో శ్రావణ పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2024 ఆగష్టు 18: తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 19వ తేదీన శ్రావ‌ణ‌ పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

రాత్రి 7 నుండి 9 గంట‌ల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ‌రుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.