SRINIVASA KALYANAM IN EG_ జనవరి 8న తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో శ్రీనివాస కల్యాణం

Tirupati, 7 January 2019: Srinivasa Kalyanam will be observed in Gollaprolu Mandal of East Godavari district on January 8.

TTD Srinivasa Kalyanam Project Special Officer Sri Prabhakar Rao is supervising the arrangements for the event to be organised in Madhuri Vidyalaya English Medium High School premises on Tuesday.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

జనవరి 8న తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో శ్రీనివాస కల్యాణం

జనవరి 07, తిరుపతి 2019: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 8వ తేదీ మంగళవారం తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండల కేంద్రంలోని మాధురి విద్యాలయ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం వైభవంగా జరుగనుంది.

శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకరరావు ఈ కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.