SRIVARI DARSHAN TOKENS FOR LOCALS _ స్థానికులకు శ్రీవారి దర్శనం టోకెన్లు

Tirumala, 04 January 2025: TTD will issue Local Darshan Quota Tokens on Sunday, January 5 as part of providing darshan to locals on the first Tuesday of every month (January 07).

To this extent, Srivari Darshan tokens will be issued at the counters in Mahathi Auditorium at Tirupati and in  Balaji Nagar Community Hall at Tirumala.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

స్థానికులకు శ్రీవారి దర్శనం టోకెన్లు

తిరుమల 2025, జనవరి 04: ప్రతి నెలా మొదటి మంగళవారం (జనవరి 07)స్థానికులకు కల్పించే దర్శనంలో భాగంగా జనవరి 5 ఆదివారం నాడు స్థానిక దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది.

ఈ మేరకు తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది