SRIVARI SALAKATLA BRAHMOTSAVAMS- 2023 AND VAHANA SEVAS _ శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు – 2023 వాహ‌న‌ సేవ‌లు

Tirumala, 02 September 2023: The annual Brahmotsavams of Tirumala will be observed from September 18 to 26.  For this, the Ankurarpanam fete will be held on September 17 while the Koil Alwar Tirumanjanam on September 12.

The Brahmotsava Vahana Sevas will be observed both in the morning and in the evening from 8 am to 10 am and from 7 pm to 9 pm respectively.

Details as follows:

17.09.2023 – Sunday – Ankurarpanam: 7pm to 8 pm

18.09.2023 – Monday – Bangaru Tiruchi Utsavam: 3.30 PM to 5.30 PM.

Dhwajarohanam( Meena Lagnam) – 6.15pm to 6.30 pm.

Peddashesha Vahanam – 9pm to 11 pm.

19.09.2023 – Tuesday – Chinnashesha Vahanam – 8 am to 10 am.

Snapanathirumanjanam – 1pm to 3 pm.

Hamsa Vahanam – 7 to 9 pm.

20.09.2023 – Wednesday – Simha Vehicle – 8 am to 10 am.

Snapana Tirumanjanam – 1pm to 3 pm.

Mutyapupandiri Vahanam – 7pm to 9 pm.

21.09.2023 – Thursday – Kalpavriksha Vahanam – 8 am to 10 am.

Sarvabhupala Vahanam – 7pm to 9 pm.

22.09.2023 – Friday – Mohini Avataram – 8 am to 10 am.

Garuda Seva – Starts at 7 PM.

23.09.2023 – Saturday – Hanumantha Vahanam – 8 am to 10 am.

Golden Chariot – 4pm to 5 pm.

Gaja Vahanam – 7pm to 9 pm.

24.09.2023 – Sunday – Suryaprabha Vahanam – 8 am to 10 am.

Snapana Tirumanjanam – 1 to 3 pm.

Chandraprabha Vahanam – 7pm to 9 pm.

25.09.2023 – Monday – Rathotsavam – at 6.55 am.

Hamsa Vahanam – 7pm to 9 pm.

26.09.2023 – Tuesday – Pallaki Utsavam and Tiruchi Utsavam – 3 AM to 6 AM.

Snapana Tirumanjanam and Chakra Snanam – 6 am to 9 am.

Dhwajavarohanam – 7pm to 9 pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు – 2023 వాహ‌న‌సేవ‌లు

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 02: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబ‌రు 18 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం సెప్టెంబ‌రు 17న అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంది. బ్ర‌హ్మోత్స‌వాల నేప‌థ్యంలో సెప్టెంబరు 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. వాహ‌న‌సేవ‌లు ఉద‌యం 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు జ‌రుగుతాయి.

17.09.2023 – ఆదివారం – అంకురార్ప‌ణ – రాత్రి 7 నుండి 8 గంటల వ‌ర‌కు.

18.09.2023 – సోమ‌వారం – బంగారు తిరుచ్చి ఉత్స‌వం – మ‌ధ్యాహ్నం 3.30 నుండి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు.

ధ్వ‌జారోహ‌ణం(మీన ల‌గ్నం) – సాయంత్రం 6.15 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు.

పెద్ద‌శేష వాహ‌నం – రాత్రి 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు.

19.09.2023 – మంగ‌ళ‌వారం – చిన్న‌శేష వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం – మ‌ధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు.

హంస వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

20.09.2023 – బుధ‌వారం – సింహ వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం – మ‌ధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు.

ముత్య‌పుపందిరి వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

21.09.2023 – గురువారం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స‌ర్వ‌భూపాల‌ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

22.09.2023 – శుక్ర‌వారం – మోహినీ అవ‌తారం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

గ‌రుడ‌సేవ‌ – రాత్రి 7 గంట‌లకు ప్రారంభం.

23.09.2023 – శ‌నివారం – హ‌నుమంత వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స్వ‌ర్ణ‌ర‌థం – సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.

గ‌జ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

24.09.2023 – ఆదివారం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం – ఉద‌యం 8 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం – మ‌ధ్యాహ్నం 1 నుండి 3 గంట‌ల వ‌ర‌కు.

చంద్ర‌ప్ర‌భ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

25.09.2023 – సోమ‌వారం – ర‌థోత్స‌వం- ఉద‌యం 6.55 గంట‌ల‌కు.

అశ్వ వాహ‌నం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

26.09.2023 – మంగ‌ళ‌వారం – ప‌ల్ల‌కీ ఉత్స‌వం మ‌రియు తిరుచ్చి ఉత్స‌వం – ఉద‌యం 3 నుండి 6 గంట‌ల వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం మ‌రియు చ‌క్ర‌స్నానం – ఉద‌యం 6 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

ధ్వ‌జావ‌రోహ‌ణం – రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.