SURPRISE INSPECTION BY EO _ టిటిడి ఈవో ఆకస్మిక తనిఖీలు

TIRUMALA, 31 JANUARY 2025: TTD EO Sri J Syamala Rao on Friday did a surprise inspection at Galigopuram and Seventh Mile.

He verified the availability of doctors, medicines at Gali Gopuram.

Later he also inspected the cleanliness of premises near eateries located at Seventh Mile and also verified the licences of a few shops.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి ఈవో ఆకస్మిక తనిఖీలు

తిరుమల, 31 జనవరి 2025: టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు శుక్రవారం గాలిగోపురం, 7వ మైలులో ఆకస్మిక తనిఖీ చేశారు.

గాలి గోపురం వద్ద వైద్యులు, మందుల లభ్యతను ఆయన పరిశీలించారు.

అటు తర్వాత 7వ మైలు వద్ద ఉన్న తినుబండారాల సమీపంలోని ప్రాంగణాల శుభ్రతను కూడా ఆయన తనిఖీ చేశారు. పక్కనే ఉన్న కొన్ని దుకాణాల లైసెన్స్‌లను కూడా తనిఖీ చేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.