SURYAVAHANAM REPLICATED BY ARTISTES _ ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల ‘ఆదిత్యహృదయం’, ‘సూర్యాష్టకం’

SURYAVAHANAM REPLICATED BY ARTISTES

TIRUMALA, 04 FEBRUARY 2025: On the auspicious day of Radhasapthami, the entire Tirumala hills echoed with the rhythmic chant of Surya Shlokas on Tuesday morning during the procession of Suryaprabha Vahana Seva.

The students of TTD run Sri Venkateswara Balamandiram have recited the two most important sanskrit slokas in Praise of Sri Surya Deva, “Aditya Hrudayam” and “Suryastakam” in a rhythmic chorus which remained as a centre of attraction during Rathaspthami. 

Meanwhile the performance of artistes in front of Suryaprabha Vahanam also enhanced the grandeur of the carrier. The various artistes replicated the Vahana Seva in the guise of Surya Deva which impressed the devotees. Besides, the portrayal of Sri Venkateswara Swamy, Dasavatarams also presented that attracted the pilgrims.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల ‘ఆదిత్యహృదయం’, ‘సూర్యాష్టకం’

తిరుమల, 2025 ఫిబ్రవరి 04: రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టీటీడీ శ్రీ వేంకటేశ్వర బాలమందిరంలో చ‌దువుకుంటున్న విద్యార్థులు ఆలపించిన ‘ఆదిత్యహృదయం’, ‘సూర్యాష్టకం’ సంస్కృత‌ శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు. కొన్నేళ్లుగా బాలమందిరం విద్యార్థులు శ్లోకాలు ఆల‌పిస్తున్నారు.

భక్తులను అలరించిన కళా ప్రదర్శనలు

సూర్యప్రభ వాహనసేవలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను అలరించాయి. సూర్యదేవుని వేశషధారణలు, దశావతారాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.