TALAMBRALU PREPARATION COMMENCES _ తలంబ్రాల తయారీ ప్రారంభం

VONTIMITTA, 10 APRIL 2022: The preparation of holy Talambralu by Srivari Sevakulu has commenced at Vontimitta in YSR District on Sunday.

TTD JEO Sri Veerabrahmam commenced the akshatalu preparation initially by placing the materials at the holy feet of Sri Kodanda Rama and later handed over them to DyEO Sri Ramana Prasad who in turn handed over them to Smt Prasanthi, Director SVETA who is heading the Talambralu at PAC.

About 200 Srivari Sevakulu chanting Sri Rama Nama and Govinda Nama commenced the preparation of Talambralu packets. Each packet will have holy Akshatas, one pearl and a Kankanam and nearly 2 lakh packets will be prepared to distribute among the devotees who throng to witness the sacred Sri Sita Rama Kalyanam on April 15.

AEO Sri Dhanjeyulu, Superintendents Sri Ramprasad, Sri Muni Rathnam and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తలంబ్రాల తయారీ ప్రారంభం
 
ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 10: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 15న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో తలంబ్రాల తయారీని ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జెఈవో శ్రీ వీరబ్రహ్మం తలంబ్రాలను డెప్యూటీ ఈఓ శ్రీ రమణప్రసాద్ కు అందజేశారు. అక్కడినుండి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఏసి వద్దకు తీసుకొచ్చారు. ఇక్కడి హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు.
 
ఈ కార్యక్రమంలో శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి, ఏఈఓ శ్రీ ధనుంజయులు తదితరులు పాల్గొన్నారు.
 
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.