ఫిబ్రవరి 7న చింతచెట్ల వేలం
ఫిబ్రవరి 7న చింతచెట్ల వేలం
టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయ పరిధిలో ఉన్న 19 చింతచెట్లకు కాసిని చింతపండును కోసుకునేందుకు మాత్రమే ఒక సంత్సర కాలనికి వేలం నిర్వహించనున్నారు. కీలపట్లలోని ఆలయ ప్రాంగణంలో ఫిబ్రవరి 7వ తేదీ 11.00 గంటలకు ఇందుకు టిటిడి అటవీ విభాగంవారు వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనేందుకు రూ.2000 ఈఎమ్ఐ చెల్లించవలెను.
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి అటవీ విభాగం కార్యాలయాన్ని 0877-2264523 నంబరులో సంప్రదించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.