E TENDERS OF TTD_ జూలై 22 నుండి 27 వరకు టిటిడి వస్త్రాల ఈ వేలం

Tirupati, 20 Jul. 19: TTD plans e tenders of 258 lots of used and donated clothes of Srivari temple and other TTD local temples on July 22-27, 2019.

They include silks, polyester dhotis, sarees, turkey towels, readymade clothes, blouses, bed sheets, pillow covers, karchiefs, blankets, Punjabi dress materials etc. The tenders will be on the E platform of Visakhapatnam based MSTC ltd.

For more details interested persons should contact the TTD marketing department off on working hours and on telephone 0876-2264429 and website www.tirumala.org / www.mstcecommerce.com/ www.mstcindia.co.in

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 22 నుండి 27 వరకు టిటిడి వస్త్రాల ఈ వేలం

తిరుపతి, 2019 జూలై 20: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 258 లాట్ల కొత్త‌వి, వినియోగించిన వస్త్రాలు, (సిల్క్, పాలిస్టర్ ధోతీలు, చీరలు, టర్కీ టవ‌ళ్లు, రెడిమేడ్‌ వస్త్రాలు, రవికెలు, బెడ్ షీట్లు, పిల్లో కవర్లు, కర్చీఫ్ లు, దుప్పట్లు, పంజాబి డ్రెస్ మెటీరియ‌ల్ తదితర వస్త్రాలను జూలై 22 నుండి జూలై 27వ తేది వరకు విశాఖపట్నంలోని ఎంఎస్‌టిసి లిమిటెడ్ ఈ ప్లాట్‌ఫామ్‌పై ఈ – వేలం వేయనున్నారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని తితిదే మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబర్ కు కార్యాలయం వేళల్లో, సంప్రదించగలరు లేదా www.tirumala.org / www.mstcecommerce.com/ www.mstcindia.co.in వెబ్‌సైట్‌లలో సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.