TENDER CUM AUCTION OF MIXED RICE ON APRIL 10 _ ఏప్రిల్ 10న మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం

Tirupati, 23 March 2025: A tender cum auction of mixed rice presented by devotees at Tirumala will be held on April 10 at the Marketing Department office if TTD in Tirupati.  

A total of 12,320 kg of rice was kept ready for auction.  In this regard, a DD of Rs.590/- shall be taken and a tender schedule can be obtained.  A fee of Rs.25,000/- shall be paid as EMD to participate in the auction.

For other details, contact the Marketing Office on number 0877-2264429 during office hours on working days ir long onto TTD website www.tirumala.org.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 10న మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి, 2025 మార్చి 22: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం ఏప్రిల్ 10న తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం 12,320 కిలోల బియ్యం వేలానికి సిద్ధంగా ఉంచారు. దీనికి సంబంధించి రూ.590/- డిడి తీసి టెండరు షెడ్యూల్‌ పొందవచ్చు. వేలంలో పాల్గొనేందుకు రూ.25,000/- ఇఎండిగా చెల్లించాలి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని ఫోన్ నెంబర్ 0877-2264429, సదరు నంబర్ తో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.