TOYOTA INNOVA CRYSTA DONATED _ శ్రీవారికి ఇన్నోవా కారు విరాళం
Tirumala, 25 Apr. 21: The M/s Harsha Motors has donated a Toyota Innova Crysta vehicle worth Rs.20 lakhs to TTD on Sunday morning.
On behalf of Harsha Toyota Sri Bhanuprakash Reddy handed over the vehicle keys to Srivari temple DyEO Sri Harindranath in front of Temple after special pujas.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారికి ఇన్నోవా కారు విరాళం
ఏప్రిల్ 25, తిరుమల 2021: తిరుమల శ్రీవారికి ఆదివారం టయోటా ఇన్నోవా కారు విరాళంగా అందింది. హర్ష టయోటా సంస్థ తరఫున టిటిడి బోర్డు మాజీ సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి దాదాపు రూ.20 లక్షల విలువైన కారును అందజేశారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్ కు అందజేశారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.