TRIVIKRAMA ON SUN CARRIER_ సూర్యప్రభ వాహనంపై త్రివిక్రమ అలంకారంలో శ్రీ  కల్యాణ వెంకన్న

TIRUPATI, 06 JUNE 2023: Sri Kalyana Venkateswara as Trivikrama blessed His devotees on Suryaprabha Vahanam at Natayanavanam.

On the seventh day morning as part of the ongoing annual brahmotsavam on Tuesday, the devotees had a divine darshan of the deity atop the bright sun carrier. 

AEO Sri Mohan, temple inspector Sri Nagaraju and others were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 
సూర్యప్రభ వాహనంపై త్రివిక్రమ అలంకారంలో శ్రీ  కల్యాణ వెంకన్న
 
తిరుపతి, 2023 జూన్ 06: నారాయణవనం శ్రీ కల్యాణ  వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం స్వామివారు త్రివిక్రమ అలంకారంలోని శ్రీ మహావిష్ణువు రూపంలో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. 
 
భక్తులను సన్మార్గంలో నడిపించేందుకు త్రివిక్రమ అవతారంలో సూర్యప్రభ వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.  బలి చక్రవర్తిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు దశవతారాలలో  వామనవతారం ఒకటి . 
 
రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
 
వాహనసేవల్లో  ఏఈవో  శ్రీ మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాగరాజు పాల్గొన్నారు.
 
జూన్ 7న రథోత్సవం
 
బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం 7.20 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా జరుగనుంది. 
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.