TTD CHAIRMAN GETS BLESSINGS FROM VONTIMITTA RAMALAYA ARCHAKAS _ టీటీడీ చైర్మన్ కు ఒంటిమిట్ట రామాలయ అర్చకుల ఆశీర్వాదం
Tirumala, 18 April 2025: In view of the successful conduct of the annual Sri Rama Navami Brahmotsavams at Vontimitta in Kadapa district from April 5-15, the Archakas of the temple offered Vedaseervachanam to the TTD Chairman Sri B.R. Naidu at the latter’s Camp office in Tirumala on Friday evening.
Later, they offered the Talambralu, Vastrams and Tirtha Prasadams on the occasion.
Vontimitta DyEO Sri Natesh Babu was also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ చైర్మన్ కు ఒంటిమిట్ట రామాలయ అర్చకుల ఆశీర్వాదం
తిరుమల, 2025 ఏప్రిల్ 18: ఏప్రిల్ 05నుండి 15వరకు, కడప జిల్లా, ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరిగిన సందర్భంగా ఆ ఆలయ అర్చకులు, శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడును తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి, వేద ఆశీర్వచనం చేశారు.
అనంతరం స్వామివారి తలంబ్రాలు, వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను చైర్మన్ కు అందించారు.
ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీవో శ్రీ నటేష్ బాబు కూడా ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.