TTD EO MEETS SHRINGERI SARADA PEETHAM SEER _ శృంగేరి శార‌ద‌ పీఠాధిప‌తిని క‌లిసిన టిటిడి ఈవో

TIRUMALA, 01 SEPTEMBER 2021: TTD EO Dr KS Jawahar Reddy on Wednesday formally met the seer of Shringeri Sarada Peetham HH Sri Bharathitheertha Swamy at Karnataka.

 

The EO presented Theertha Prasadams to the Pontiff and received His blessings.

 

Later he also briefed the Seer on the various new spiritual programs undertaken by TTD for the benefit of devotees in the recent times.

 

Temple OSD Sri P Seshadri was also present 

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శృంగేరి శార‌ద‌ పీఠాధిప‌తిని క‌లిసిన టిటిడి ఈవో

తిరుమల, 2021 సెప్టెంబ‌ర్ 01: కర్ణాట‌క రాష్ట్రం, శృంగేరిలోని శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ భార‌తీతీర్థ స్వామిని బుధ‌వారం టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి క‌లిశారు.

శ్రీ‌శ్రీ‌శ్రీ భార‌తీతీర్థ స్వామివారికి శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు అందించి ఆశీస్సులు అందుకున్నారు. ఇటీవల కాలంలో భ‌క్తుల కోసం చేపట్టిన ప‌లు ఆధ్యాత్మిక‌, ధార్మిక కార్య‌క్ర‌మాల‌ను ఈ సంద‌ర్భంగా ఈవో వివ‌రించారు.

 శ్రీ‌వారి ఆల‌య ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.