TTD RECEIVES DONATION OF RIDE ON SWEEPER MACHINE _ టీటీడీకి రైడ్ ఆన్ స్వీపర్ మెషిన్ విరాళం
TIRUMALA, 29 APRIL 2025: A Ride on Sweeper machine worth Rs.25 lakhs, designed for multipurpose cleaning, was donated to TTD on Tuesday.
This advanced machine built with German technology, operates on battery power.
Representatives from Rossari Profesional Company handed over the machine to TTD Additional Executive Officer Sri Ch Venkaiah Chowdary in front of the Srivari Temple.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రైడ్ ఆన్ స్వీపర్ మెషిన్ విరాళం
తిరుమల, 2025 ఏప్రిల్ 29: మల్టీ పర్పస్ క్లీనింగ్ కు ఉపయోగించే రూ.25 లక్షలు విలువైన రైడ్ ఆన్ స్వీపిర్ మెషిన్ మంగళవారం టీటీడీకి విరాళంగా అందింది. అధునాతన జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ మెషిన్ బ్యాటరీ తో పని చేస్తుంది.
శ్రీవారి ఆలయం ముందు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి రోస్సరి ప్రొఫెషనల్ కంపెనీకి చెందిన ప్రతినిధులు మెషిన్ ను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.