TTD RULES OUT FAKE NEWS ON JOB RECRUITMENTS _ ఉద్యోగాల భర్తీ ప్రచారం అవాస్తవం – నిరుద్యోగులు వీటిని నమ్మవద్దు టీటీడీ

Tirupati, 26 Jan. 21: Ruled out a news which is going viral on social media over recruitment, TTD appealed not to believe and fall prey to such fake news. 

In a statement released on Tuesday evening, it condemned any such recruitment process to fill 3000 vacancies in TTD and sought unemployed not to believe in such rumours, as it has not commenced any such. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

ఉద్యోగాల భర్తీ ప్రచారం అవాస్తవం – నిరుద్యోగులు వీటిని నమ్మవద్దు టీటీడీ

తిరుమల 26 జనవరి 2021: టీటీడీలో 3 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ కాబోతోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారం వాస్తవం కాదు. ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటి వరకు టీటీడీ ఎలాంటి కసరత్తు ప్రారంభించలేదు. నిరుద్యోగులు ఇలాంటి అవాస్తవ ప్రచారాలు నమ్మి మోసపోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది