TTD TO PERFORM MAHA SHANTI HOMAM ON JUNE 14 AT 7TH MILE ANJANEYA _ జూన్ 14న 7వ మైలు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి విగ్రహం వద్ద మహాశాంతి హోమం

TIRUMALA, 10 JUNE 2023: TTD is set to perform “Maha Santhi Homam” on June 14 between 8am and 12noon at the 7th Mile near Sri Prasanna Anjaneya Swamy Temple on First Ghat Road(Down Ghat) for the well being of the humanity.

 

This unique Homam is mulled by TTD to prevent accidents in both Ghat Roads and also for the prosperity of the world. The programme will be telecasted live on Sri Venkateswara Bhakti Channel for the sake of the global devotees. 

 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

జూన్ 14న 7వ మైలు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి విగ్రహం వద్ద మహాశాంతి హోమం

తిరుప‌తి, 2023 జూన్ 10: మానవాళి శ్రేయస్సు కోసం టీటీడీ జూన్ 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి ఘాట్ రోడ్ (డౌన్ ఘాట్)లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలోని 7వ మైలు వద్ద “మహా శాంతి హోమం” నిర్వహించనుంది.

రెండు ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరగకుండా మరియు లోక శ్రేయస్సు కోసం టిటిడి ఈ విశిష్ట హోమం నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.