TENDER CUM SALES _ జూన్ 22న వాచీలు టెండర్ కమ్ వేలం
TIRUPATI, 10 JUNE 2023: The tender cum sales of watches obtained in the hundies of all local temples will be conducted on June 22.
A total of 10 numbers of lots of new, used, partially damaged watches will be put for auction.
For more information contact the Marketing Office during the working hours on 08772264429.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
జూన్ 22న వాచీలు టెండర్ కమ్ వేలం
తిరుపతి, 2023 జూన్ 10: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను జూన్ 22న టెండర్ కమ్ వేలం వేయనున్నారు. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాట, టైమ్‌వెల్, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి.
కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 10 లాట్లు ఈ-వేలంలో ఉంచారు.
ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం వేళల్లో కానీ, టీటీడీ వెబ్‌సైట్ www.tirumala.org ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.