VIP BREAK REMAINS CANCELLED ON SEPTEMBER 12 _ సెప్టెంబ‌రు 12న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు

NO RECOMMENDATION LETTERS WILL BE ENTERTAINED ON SEPTEMBER 11

Tirumala, 08 September 2023: In connection with Salakatla Brahmotsavams, Koil Alwar Tirumanjanam will be held on September 12.

In this background, TTD has cancelled the VIP break darshan on September 12.  For this reason no letters of recommendation for VIP Break darshan will be accepted on  September 11. 

Devotees are requested to make note of this and co-operate with TTD.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 12న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు

– సెప్టెంబ‌రు 11న సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు

తిరుమల, 2023, సెప్టెంబ‌రు 08: తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబ‌రు 18 నుండి 26వ తేదీ వ‌ర‌కు సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను పురస్కరించుకుని సెప్టెంబ‌రు 12వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా సెప్టెంబ‌రు 12న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

ఈ కారణంగా సెప్టెంబ‌రు 11న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.