WORLD BLOOD DONORS DAY OBSERVED IN TIRUMALA _ తిరుమలలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం
Tirumala, 14 June 2025: On the occasion of the World Blood Donors Day, devotees came forward voluntarily to donate blood at Aswini Hospital in Tirumala on Saturday.
A total of 34 devotees donated blood from 10 AM to 2 PM as a part of the event.
Ashwini Hospital Civil Surgeon Dr. Kusuma Kumari, Deputy Civil Surgeon Dr. Subba Reddy, Blood Bank Medical Officer Dr. Shobha Rani, Head Nurse Smt. Savitri, and other staff members participated in the program.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో ఘనంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం
తిరుమల, 2025 జూన్ 14: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొత్తం 34 మంది భక్తులు రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో అశ్విని ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారి, డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ సుబ్బారెడ్డి, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శోభారాణి, హెడ్ నర్స్ శ్రీమతి సావిత్రి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.