టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ జె. శ్యామల రావు సంక్రాంతి శుభాకాంక్షలు

టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ జె. శ్యామల రావు సంక్రాంతి శుభాకాంక్షలు

తిరుమల, 2025 జ‌న‌వ‌రి 12: జనవరి 14న మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి భక్తులకు శ్రీ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ జె. శ్యామల రావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంక్రాంతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది