TEPPOTSAVAMS CONCLUDES _ శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన తెప్పోత్సవాలు
Tirupati, 12 January 2025: The annual Teppotsavams concluded on a grand religious note in Sri Kapileswara Swamy temple in Tirupati on Sunday.
On the last evening, Sri Chandikeswara Swamy and Sri Chandrasekhara Swamy took a celestial ride on the finely decked float.
They blessed the devotees taking nine rounds in the Kapilatheertham.
DyEO Sri Devendra Babu and other temple staff, devotees were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన తెప్పోత్సవాలు
తిరుపతి, 2025 జనవరి 12: తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజుల పాటు జరిగిన తెప్పోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి.
చివరిరోజు రాత్రి శ్రీ చండికేశ్వరస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామివారు తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శ్రీ దేవేంద్ర బాబు, ఏఈవో శ్రీ సుబ్బరాజు,
టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాలకృష్ణ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.