ADDITIONAL EO INSPECTS DHARMAGIRI _ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంను తనిఖీ చేసిన అదనపు ఈవో

TIRUMALA, 04 SEPTEMBER 2024: The TTD Additional EO Sri Ch Venkaiah Chowdhary on Wednesday evening inspected Dharmagiri Veda Vignana Peetham in Tirumala.

As a part of it he inspected the facilities being provided to the Vedic students in the institution and also interacted with them.

Later he made some valuable suggestions to the officials concerned.

CE Sri Satyanarayana, Dharmagiri Principal Sri Avadhani, VGO Sri Ramkumar and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంను తనిఖీ చేసిన అదనపు ఈవో

తిరుమల, 2024 సెప్టెంబరు 04: తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠాన్ని బుధవారం సాయంత్రం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి హెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు.

అందులో భాగంగా వేద విజ్ఞాన పీఠంలో వేద విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి, టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, ధర్మగిరి ప్రిన్సిపల్ శ్రీ అవధాని, విజిఓ శ్రీరాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.