DIAL YOUR EO _ సెప్టెంబరు 6న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

TIRUMALA, 04 SEPTEMBER 2024: The monthly Dial your EO programme will be organised by TTD on September 6 between 2pm and 2.50pm.

The devotees shall dial 08772263261 and directly give their feedback and suggestions to the TTD EO Sri J Syamala Rao.

The programme will be live telecast on SVBC for the benefit of global devotees.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సెప్టెంబరు 6న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమల, 2024 సెప్టెంబరు 04: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం సెప్టెంబరు 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి 2.50 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.