ADDL EO INSPECTS _ తిరుమలలో అదన ఈవో ఆకస్మిక తనిఖీలు
Tirumala, 08 February 2025: The Additional EO Sri Ch Venkaiah Chowdary did a surprise inspection on Saturday.
As a part of this, he visited laddu counters, Agarbattis stalls and observed the sales.
Temple DyEO Sri Lokanatham and others were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో అదన ఈవో ఆకస్మిక తనిఖీలు
తిరుమల, 2025 ఫిబ్రవరి 08: తిరుమలలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఇందులో భాగంగా లడ్డూ కౌంటర్లు, అగర్బత్తీల స్టాల్స్‌ను సందర్శించి విక్రయాలను పరిశీలించారు. అనంతరం బూందీ పోటును పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.