ARJITA SEVA GRIHASTAS CAN POSTPONE THEIR DARSHAN _ శ్రీవారి అర్జిత సేవా భక్తులు శ్రీవారి దర్శనం వాయిదా వేసుకోవచ్చు
Tirumala, 2 Jul. 21: TTD provides postponement or rescheduling of darshan to the Arjitha Seva (virtual) Grihastas.
The devotees who booked their Arjita Seva tickets on a virtual platform between the dates 21-04-2021 to 30-06-2021 shall postpone or reschedule their darshan only one time within a year from the date of booking.
The devotees are requested to make note of this change and make use of the facility.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి అర్జిత సేవా భక్తులు శ్రీవారి దర్శనం వాయిదా వేసుకోవచ్చు
తిరుమల, 2021 జూలై 02: తిరుమల శ్రీవారి అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన గృహస్తులు శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశం టిటిడి కల్పించింది.
కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 21 నుండి జూన్ 30వ తేదీల మధ్య వరకు వర్చువల్ సేవా టికెట్లు పొందిన భక్తులు బుకింగ్ తేదీ నుండి సంవత్సరంలోపు శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. భక్తులు ఈ మార్పును గమనించి, ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని టిటిడి కోరుతుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.