పరాకామణిలోబంగారం దొంగతనంపై సాక్షి కథనం పూర్తిగా అసత్యం
పరాకామణిలో బంగారం దొంగతనంపై సాక్షి కథనం పూర్తిగా అసత్యంతిరుమల, 2026 మార్చి 10: తిరుమల శ్రీవారి ఆలయంలోని పరాకామణిలో భారీ స్థాయిలో బంగారం దొంగతనం జరిగిందని ఈరోజు సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనం పూర్తిగా అసత్యం. వాస్తవాలను వక్రీకరించి రాసిన ఈ కథనాన్ని టీటీడీ తీవ్రంగా ఖండిస్తోంది.వాస్తవానికి, 2025 జనవరి 11న పరాకామణిలో విధులు నిర్వహిస్తున్న ABREPOSE సంస్థకు చెందిన ఔట్సోర్సింగ్ సిబ్బంది పెంచలయ్య అనే వ్యక్తి 100 గ్రాముల బంగారు బిస్కెట్ను అపహరించేందుకు ప్రయత్నించినప్పుడు టీటీడీ […]
