ఎస్వీ సంగీత కళాశాలలో స్వర్ణోత్సవ సంబరాలు
ఎస్వీ సంగీత కళాశాలలో స్వర్ణోత్సవ సంబరాలు తిరుపతి, 2010 జనవరి 06: భారతీయ సనాతన సంప్రదాయ కళలైన సంగీత, నృత్య, హరికథ వంటి బోధనాంశాలలో విద్యార్థులను కళాకారులుగా తీర్చిదిద్దటంలో శ్రీవేంకటేశ్వర సంగీత నృత్యకళాశాల తనదైన శైలిలో విజయ ప్రస్థానం సాగిస్తొంది. 1959వ సంవత్సరం అక్టోబర్ 13వ తేదిన అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్యకళాశాలకు శంకుస్థాపన చేసారు. ఇక అప్పటి నుంచి ఇంతింతై వటుడంతై అన్న చందంగా దినదినాభివృద్ది చెందుతూ ఎందరినో […]
