సంభావన స్కీముకు ఆగమ పండితుల నుండి దరఖాస్తుల ఆహ్వానం
సంభావన స్కీముకు ఆగమ పండితుల నుండి దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి, 2010 జనవరి 05: సనాతనమైన వేద పరిరక్షణ, వేద ఉద్దరణకు, వేద విద్యాభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానములు అన్ని విధాల కృషి చేస్తున్నది. అదే కోవలో ఆంధ్రప్రదేశ్లోని వృద్దులైన ఆగమ పండితులకు సంభావన స్కీము ద్వారా నెలకు 3,200/- రూపాయలు ఇచ్చుటకు తితిదే నిశ్చయించినది. వృద్ధాప్య సంభావన కోరే ఆగమ పండితుల నుండి దరఖాస్తులు కోరడమైనది. అయితే ఆగమ పండితులు 70 సంవత్సరములు పైబడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి […]
