TEAM OF TTD OFFICIALS VISIT TO MOUNT ABU- STUDY TOUR _ మౌంటు అబూలోని బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయంను సందర్శించిన టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి
మౌంటు అబూలోని బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయంను సందర్శించిన టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి తిరుపతి, ఏప్రిల్-16, 2008: తి.తి.దే., కార్యనిర్వహణాధికారి శ్రీ కె.వి.రమణాచారిగారు ఆదేశాల మేరకు తి.తి.దే., అధికారుల బృందం రాజస్థాన్ రాష్ట్రంలోని మౌంటు అబూను సందర్శించింది. ఈ బృందంలో శ్వేత డైరక్టర్ శ్రీ భూమన్, క్యాటరింగ్ ఆఫీసర్ శ్రీ శాస్త్రి, అసిస్టెంట్ పి.ఆర్.ఓ. శ్రీ టి.రవి లు ఉన్నారు. బుధవారం ఉదయం మౌంట్ అబూలోని బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అడిషనల్ చీఫ్ దాది అయిన ఇరదైమౌని […]
