వేదాలు పురాణ ఇతిహాసాలను రక్షిస్తాయి – ఆచార్య సత్యనారాయణశర్మ
వేదాలు పురాణ ఇతిహాసాలను రక్షిస్తాయి – ఆచార్య సత్యనారాయణశర్మ తిరుపతి, 2010 మార్చి 04: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేద సదస్సులో రెండవ రోజు సమావేశంలోని రెండవ పత్రంలో పత్ర సమర్పకులు సమర్పించిన వివరాలు – ఈ సదస్సు అగస్త్యవేదికలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యకక్షులుగా శ్రీ విశ్వనాధగోపాలకృష్ణశాస్త్రి రాజమండ్రి గారు విచ్చేసారు. మొదటగా శ్రీమార్తి సత్యనారాయణశర్మ హైదరాబాదు వాస్తవ్యులు ”వేదములు అతీంద్రియ విజ్ఞానం” గురించి ఉపన్యసించారు. కృష్ణయజుర్వేద […]
