BJP MP MEETS TTD BOARD CHIEF _ టీటీడీ చైర్మన్ ను కలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి
Tirupati, 10 Mar. 21: BJP MP Dr Subramanya Swamy formally met TTD Trust Board Chairman Sri YV Subba Reddy at the latter’s residence in Tadepalle on Wednesday.
The TTD Board Chief presented Dr Swamy Shawl and a memento of Sri Venkateswara Swamy.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీ చైర్మన్ ను కలసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి
తిరుమల 10మార్చి 2021: బిజెపి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సుబ్రమణ్య స్వామి బుధవారం మధ్యాహ్నం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డిని తాడేపల్లి లోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి శాలువా కప్పి, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి జ్ఞాపిక ను అందజేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది