భద్రతా సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలి
భద్రతా సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలి తిరుపతి, ఏఫ్రిల్-16, 2009: తిరుమల తిరుపతి దేవస్థానములలో పని చేస్తున్న భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు తమ విధినిర్వహణలో సరికొత్త మెళుకువలు నేర్చుకుంటూ మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని తితిదే కార్యనిర్వహణాధికారి డా|| కె.వి.రమణాచారి అన్నారు. గురువారం ఉదయం అలిపిరి వద్ద గల భూదేవి యాత్రికుల వసతి సముదాయమునందు తితిదే భద్రతావిభాగం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఇ.ఓ. మాట్లాడుతూ గతనెల 23 నుండి 25వ తేది వరకు […]
