COOLANTS PAINTED _ భక్తుల సౌకర్యార్థం తిరుమలలో వైట్ కూల్ పెయింట్ వేసిన అధికారులు
TIRUMALA, 18 JUNE 2024: Following the instructions of TTD EO Sri J Syamala Rao, the coolant paints were painted at all the needy points in Tirumala on Tuesday.
During the review meeting with the Engineering Department held on Monday at Gokulam Rest House, the EO instructed the officials to take up the white coolant painting works immediately for the sake of devotees.
Upon the directives of TTD EO, white coolant was painted all along the four mada streets surrounding the main temple, Bedi Anjaneya Swamy temple, Vahana Mandapam, Rambhageecha and other places where the pilgrim influx is more.
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
భక్తుల సౌకర్యార్థం తిరుమలలో వైట్ కూల్ పెయింట్ వేసిన అధికారులు
తిరుమల, 18 జూన్ 2024: టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు ఆదేశాల మేరకు, భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా మంగళవారం ఇంజనీరింగ్ అధికారులు కూల్ పెయింట్ వేశారు.
తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో సోమవారం జరిగిన ఇంజినీరింగ్ విభాగం అధికారుల సమీక్షా సమావేశంలో భక్తుల సౌకర్యాల దృష్ట్యా వైట్ కూలెంట్ పెయింటింగ్ పనులు వెంటనే చేపట్టాలని ఈఓ అధికారులను ఆదేశించారు.
టీటీడీ ఈవో ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, వాహన మండపం, రాంభగీచ, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే నాలుగు మాడ వీధుల్లో వైట్ కూల్ పెయింట్ వేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే త్రికా ప్రకటన