ONLINE QUOTA FOR SENIOR CITIZENS DARSHAN RELEASED THREE MONTHS AGO _ వయోవృద్ధుల ప్రత్యేక ప్రవేశ దర్శనం  ఆన్‌లైన్ కోట మూడు నెలల ముందే  విడుదల

TTD APPEALS NOT TO BELIEVE IN RUMOURS 
 
TIRUMALA, 18 JUNE 2024: The misleading news regarding Senior Citizen Darshan has making rounds quite some time on the social media platforms which is completely void of truth.
 
The fact is that TTD releases online quota for 1000 senior citizens and physically handicapped category devotees during every month 23 at 3pm with three months in advance.
 
At present the online tickets are booked till August 2024.
Each person will get one Rs.50 laddu free of cost.
 
Everyday this category of pilgrims will be allowed for Srivari darshan at 3pm through the senior citizen/PHC line located adjacent to Tirumala Nambi temple in Tirumala. 
 
Therefore TTD appeals to the devotees not to believe in such false news or rumours that are being circulated on social media platforms and log onto TTD official website www.tirumala.org or https://ttdevastanams.ap.gov. in alone for correct information.
 
ISSUED BY THE CHIEF PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వయోవృద్ధుల ప్రత్యేక ప్రవేశ దర్శనం  ఆన్‌లైన్ కోట మూడు నెలల ముందే  విడుదల

– పుకార్లను నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి

తిరుమల, 18 జూన్ 2024: వయోవృద్ధుల దర్శనంకు  సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి, ఇది పూర్తిగా నిజం కాదు.

వాస్తవం ఏమిటంటే, ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టిటిడి ప్రతి నెల 23 మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది.

ప్రస్తుతం ఆన్‌లైన్ టిక్కెట్లు ఆగస్టు 2024 వరకు బుక్ చేయబడ్డాయి. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది.

తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

కావున సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది.  భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే త్రికా ప్రకటన