DEVOTEES TO BE ALLOWED INTO SWAMY PUSHKARNI FROM 3 AM ONWARDS ON G-DAY _ గరుడసేవ రోజున స్వామి పుష్కరిణిలోకి ఉదయం 3 గంటల నుండే భక్తులకు అనుమతి
Tirumala, 18 September 2026: As part of the ongoing Srivari Salakatla Brahmotsavams, devotees will be permitted entry into the Swamy Pushkarini from 3 AM onwards following Garuda Seva on September 19.
Under normal circumstances, devotees are permitted to bathe in the Pushkarini daily from 6 AM onwards.
However, in view of the heavy influx of devotees expected on Garuda Seva day, TTD has decided to open the Pushkarini from 3 AM onwards.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
గరుడసేవ రోజున స్వామి పుష్కరిణిలోకి ఉదయం 3 గంటల నుండే భక్తులకు అనుమతి
తిరుమల, 2026 సెప్టెంబర్ 18: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీన నిర్వహించనున్న గరుడసేవ రోజున ఉదయం 3 గంటల నుండే భక్తులను స్వామి పుష్కరిణిలోకి అనుమతిస్తారు.
సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు భక్తులను పుష్కరిణిలో స్నానమాచరించేందుకు అనుమతించడం జరుగుతోంది. అయితే గరుడసేవ రోజున భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని, గరుడసేవ రోజున ఉదయం 3 గంటల నుండే పుష్కరిణిని తెరిచి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.
