DONATION OF TWO ELECTRIC SCOOTERS TO TTD _ టిటిడికి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు విరాళం
Tirumala, 03 March 2025: The Managing Directors of Tirupati-based AMRD Builders Sri Maruthi Naidu and Sri Devendra Naidu donated two Bajaj electric scooters worth Rs.2.28 lakhs to TTD on Monday.
To this extent, Puja was performed to the scooters in front of the Srivari Temple and the keys of the scooters were later handed over to the Temple Deputy EO Sri Lokanatham.
Tirumala DI Sri Subramaniam and others participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడికి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు విరాళం
తిరుమల, 2025 మార్చి 03: తిరుపతి ఏఎంఆర్‌డి బిల్డర్స్ ఎండిలు శ్రీ మారుతి నాయుడు, శ్రీ దేవేంద్ర నాయుడు సోమవారం రూ.2.28 లక్షలు విలువైన రెండు బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు టిటిడికి విరాళంగా అందించారు.
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట స్కూటర్లకు పూజలు నిర్వహించి డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు స్కూటర్ల తాళాలు అందించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ శ్రీ సుబ్రమణ్యం, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.