DONATION OF RS. ONE CRORE TO TTD _ టీటీడీకి రూ.కోటి విరాళం
Tirumala, 29 March 2026: Bilva Infra company based in Bengaluru donated Rs.One crore to the TTD BIRRD Trust on Sunday.
On this occasion, the company’s Managing Director Sri Praveen S. Nair handed over the donation DD to temple Peishkar Sri Ramakrishna at Ranganayakula Mandapam in Tirumala temple.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీకి రూ.కోటి విరాళం
తిరుమల, 2026 మార్చి 29: బెంగుళూరుకు చెందిన బిల్వ ఇన్ఫ్రా సంస్థ ఆదివారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ఎండీ శ్రీ ప్రవీణ్ ఎస్.నాయర్ తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ కు విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

