DONATION OF RS. 1.01 CRORE TO TTD _ టీటీడీకి రూ.1.01 కోట్లు విరాళం

Tirumala, 29 March 2026: Devi Fisheries Limited company based in Visakhapatnam, donated Rs.1,01,25,000 to the Sri Venkateswara Pranadana Trust of TTD on Sunday.

On this occasion, the company’s Directors Sri Indraneel Chitturi and Sri Mahendra Yarlagadda handed over the donation DD to temple Peishkar Sri Ramakrishna at Ranganayakula Mandapam.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి రూ.1.01 కోట్లు విరాళం

తిరుమల, 2026 మార్చి 29: విశాఖపట్నానికి చెందిన దేవి ఫిషరీస్ సంస్థ ఆదివారం టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1,01,25,000 విరాళంగా అందించింది.

ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్లు శ్రీ ఇంద్రనీల్ చిట్టూరి, శ్రీ మహేంద్ర యార్లగడ్డ తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ శ్రీ రామకృష్ణ కు విరాళం డీడీని అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.