DONATION TO PRANADHANA TRUST_ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

Tirumala, 8 January 2019: A Singapore based devotee Smt Devaki Karla has donated Rs.10.11lakhs to Sri Venkateswara Pranadhana Trust on Tuesday.

Sri Suresh and Sri Hussain of Tirupati handen over the DD to TTD Trust Board Chairman Sri P Sudhakar Yadav at TSR Rest House on Tuesday.

ISSUED BY TTDs PUBLIC RELATION OFFICER,TIRUPATI

ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 08 జనవరి 2019: శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు మంగళవారం రూ.10 ల‌క్ష‌లా 11 వేలు విరాళంగా అందింది. సింగపూర్‌లో స్థిరపడిన శ్రీమతి దేవకి కార్ల తరఫున తిరుపతికి చెందిన శ్రీ సురేష్‌, శ్రీ హుస్సేన్‌ కలిసి ఈ మేరకు విరాళం డిడిని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు అందజేశారు. తిరుమలలోని టిఎస్‌ఆర్‌ విశ్రాంతి గృహంలో ఈ కార్యక్రమం జరిగింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.