DONATIONS POUR IN FOR SVPT _ ఎస్వీ ప్రాణదాన ట్రస్టు కు విరాళం
TIRUMALA, 23 JUNE 2025: Donations poured in for the TTD-run Sri Venkateswara Pranadana Trust of TTD on Monday.
The Rajastan-based AK Engineering Company has donated Rs.10,59,000 to Sri Venkateswara Pranadana Trust of TTD and on behalf of the firm Smt Boyapati Akhila handed over the DD for the same to the Additional EO Sri Ch Venkaiah Chowdary at the latter’s Camp Office in Tirumala.
Similarly, the Bengaluru-based Agarwal Index Furnace Pvt.Ltd.has donated Rs.20lakh to SV Pranadana Trust and on behalf of the company, Sri Raghavendra handed over the DD to the Additional EO at Annamaiah Bhavan.
Meanwhile, Sri Dandumenu Sasank Krishna from Konaseema district donated Rs.10,00,006 to the SV Pranadana Trust of TTD a couple of days ago.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు విరాళం
తిరుమల, 2025 జూన్ 23: టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు సోమవారం పలువురు భక్తులు విరాళం అందించారు.
బెంగళూరుకు చెందిన అగర్వాల్ ఇండెక్స్ ఫర్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు అందించింది. సంస్థ తరపున శ్రీ రాఘవేంద్ర అన్నమయ్య భవనంలో అదనపు ఈఓకు డీడీను అందజేశారు.
రాజస్థాన్‌కు చెందిన ఏకే ఇంజినీరింగ్ కంపెనీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10,59,000 విరాళంగా అందించింది.
కాగా రెండు రోజుల క్రిందట కొనసీమ జిల్లాకి చెందిన శ్రీ దండుమేను శశాంక్ కృష్ణ రూ.10,00,006 విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా దాతలను అదనపు ఈవో అభినందించారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.